VBVK లోని పాటల్లో ఒక surprising ఎలిమెంట్ ఉంది *Launch | Telugu FilmiBeat

2023-01-10 596

Vinaro Bhagyamu Vishnu Katha is a film produced by Bunny Vasu under Geeta Arts 2 banner starring Kiran Abbavaram. With this film directed by Murali Kishore, Kashmira is introduced as a heroine. Recently the teaser of the movie 'Vinaro Bhagyamu Vishnu Katha' has been released. Chitraunit said that they are releasing this teaser today on the occasion of Allu Aravind's birthday | కిరణ్ అబ్బవరం హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. మురళీ కిశోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో కాశ్మీర హీరోయిన్ గా పరిచయమవుతోంది. తాజాగా 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా నుండి టీజర్ రిలీజ్ అయింది. నేడు అల్లు అరవింద్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.


#VinaroBhagyamuVishnuKatha
#VBVKTeaser
#KiranAbbavaram
#GA2Pictures
#AlluAravind
#KashmiraPardesi
#BunnyVas